గ్రేటర్ ఫలితం… పవన్ లో కలవరం…

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయలేకపోవచ్చు కానీ.. టీఆర్ఎస్ ని మాత్రం వణికించింది. తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 150 డివిజన్లలో టీఆర్ఎస్ కి 55 స్థానాలు దక్కగా బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఓటింగ్ శాతం విషయానికొస్తే రెండు పార్టీల మధ్య ఉన్న తేడా కేవలం 0.25 శాతం మాత్రమే. టీఆర్ఎస్ కు 35.81 శాతం ఓట్లు రాగా, బీజేపీ 35.56 […]
Thanks! You've already liked this