ఓటుకు నోటు కేసు..విచారణ వాయిదా కోరిన రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.. కేసు విచారణను నెలరోజుల పాటు వాయిదా వేయాలని ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఏప్రిల్ 8 వరకు విచారణ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఏసీబీ.. కోర్టుకు సమర్పించిన హార్డ్ డిస్క్, సీడీలు ల్యాప్‌టాప్‌లో ఓపెన్ […]
The post ఓటుకు నోటు కేసు..విచారణ వాయిదా కోరిన రేవంత్ రెడ్డి appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.