పురుషుల దినోత్సవాన్ని కూడా జరపాలి.. మహిళా ఎంపీ డిమాండ్!
నమ్మడం కష్టమే కానీ ఇది నిజంగా నిజం. మహిళల హక్కులు, సమస్యలు, వారి సాధికారత గురించి మాత్రమే మహిళా ఎంపీలు పార్లమెంట్లో గొంతు ఎత్తుతారని భావించే చోట ఓ బీజేపీ మహిళా ఎంపీ అనూహ్యమైన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాగే.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా కూడా సెలబ్రేట్ చేయాలని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్సింగ్ డిమాండ్ చేశారు. మహిళల్లాగే .. మగవారికి సెలబ్రేట్ చేసుకునే ఓ రోజూ ఉండాలని అభిప్రాయపడ్డారు. సోనాల్ మాన్ […]
The post పురుషుల దినోత్సవాన్ని కూడా జరపాలి.. మహిళా ఎంపీ డిమాండ్! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.