వారికి భ‌య‌ప‌డి న‌న్ను సీక్రెట్‌గా మెచ్చుకుంటున్నారు.. కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీలో నెపోటిజం న‌డుస్తోంద‌ని, ఓ మాఫీయా బాలీవుడ్‌ను కంట్రోల్ చేస్తోంద‌ని ప‌దే ప‌దే ఆరోపించే కంగ‌నా.. తాజాగా మ‌రోసారి వాటిని స‌మ‌ర్థించుకుంటూ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. త‌న‌ను మెచ్చుకుంటే ఎక్క‌డ చిక్కుల్లో ప‌డ‌తామ‌ని చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆమె కామెంట్ చేశారు. త‌లైవా మూవీ ట్రైల‌ర్ గురించి నాకు సీక్రెట్‌గా చాలా మెస్సేజ్‌లు, ఫోన్ కాల్స్ వ‌చ్చాయన్న ఆమె… అక్ష‌య్ […]

The post వారికి భ‌య‌ప‌డి న‌న్ను సీక్రెట్‌గా మెచ్చుకుంటున్నారు.. కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this