దేవుడా.. దేశంలో గంట‌కు 5283 క‌రోనా కేసులు

భార‌త్‌పై క‌రోనా వైర‌స్ సునామీలా విరుచుకుప‌డుతోంది. వ‌రుస‌గా రెండో రోజూ వ‌రల్డ్ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేస్తూ ల‌క్ష‌కుపైనే కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 1,26,789 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అంటే గంట‌కు స‌రాస‌రిన 5283 మందికి క‌రోనా సోకింది. ప్ర‌పంచంలోనే ఈ స్థాయిలో కేసులు ఏదేశంలోనూ విజృంభించింది లేదు. అటు క‌రోనా కారణంగా తాజాగా మ‌రో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. న‌మోద‌వుతున్న కేసులకు, రిక‌వరీల‌కు సంబంధ‌మే లేకుండాపోయింది. నిన్న‌ మ‌రో 59,258 […]

The post దేవుడా.. దేశంలో గంట‌కు 5283 క‌రోనా కేసులు appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this