ఏజెంట్ గా అఖిల్

స‌క్సెస్ బాట ప‌ట్టేందుకు అక్కినేని అఖిల్ యాక్ష‌న్ సినిమాల‌ను ఎంచుకుంటున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ హీరోగా సినిమా రాబోతుంది. 40కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనిల్ సుంక‌ర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై సినిమా తెర‌కెక్కుతుంది. థ‌మ‌న్ మ్యూజిక్ […]

The post ఏజెంట్ గా అఖిల్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this