సినిమా రిలీజ్ డేట్ పై పున‌రాలోచ‌న‌లో పుష్ప టీం?

హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ గా తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. దాదాపు 160కోట్ల బ‌డ్జెట్ తో 180రోజుల్లో సినిమా షూట్ పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో… గంధ‌పు చెక్క‌ల స్మగ్లింగ్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగ‌నుంది. ఈ సినిమాకు గాను బ‌న్నీ 35కోట్లు, సుకుమార్ 25కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు. లాభాల్లో వాటాలు […]

The post సినిమా రిలీజ్ డేట్ పై పున‌రాలోచ‌న‌లో పుష్ప టీం? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this