మహారాష్ట్ర మంత్రిమండలికి ముడుపుల మకిలి..

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారి ఠాక్రే సర్కారుకి ముప్పులా పరిణమిస్తోంది. ఈ కేసులో సచిన్ వాజే అనే పోలీస్ అధికారి అరెస్ట్ కావడం, అతనితో హోం మంత్రికి ఉన్న లాలూచీపై మరో అధికారి పరమ్ బీర్ చేసిన సంచలన ఆరోపణలతో హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పదవి పోగొట్టుకోవడం తెలిసిందే. అయితే ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజే, అధికారులకు రాసిన 4పేజీల లేఖ […]
Thanks! You've already liked this