ఈ ఏడాది గూగుల్‌ను అడిగిన విషయాలివే..

2021 సంవత్సరం ముగుస్తోంది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రతిసారీ ఏడాది ముగిసే సమయానికి ఆ సంవత్సర కాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలేంటో గూగుల్ వెల్లడిస్తుంది. ఈసారి కూడా ఆ లిస్ట్‌ను మన ముందుంచింది. 2021లో మనదేశంలో యూజర్లు ఎక్కువగా వెతికిన విషయాలేంటంటే.. ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన ఈవెంట్స్ జరిగాయి. స్పోర్ట్స్ నుంచి సినిమాల వరకూ అన్నిరంగాల్లో ఈ ఎడాది కాస్త ఊపు కనిపించింది. ఎలాగూ కరోనా కూడా ఉంది కాబట్టి […]
Thanks! You've already liked this