తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తగ్గుతుందని భావించిన ప్రతీసారి పెరుగుతోంది. నిపుణుల అంచనాలను తల కిందుల చేస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో టెస్టింగ్ ల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంతేగాకుండా..రాష్ట్రంలో ఫీవర్ సర్వే కూడా చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,801మందికి వైరస్ సోకింది. ఈరోజు కరోనాతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో […]

The post తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..! appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this