సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

గీత గోవిందం ఫేమ్… మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరక్కిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా గురువారం రిలీజ్ కాగా టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప, అఖండ కూడా మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మెల్ల మెల్లగా పుంజుకున్నాయి. ఈ సినిమా […]

The post సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా ? appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this