మూడు రాజధానులపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. అయితే, ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని మూడు రాజధానుల అంశం ఉత్తుత్తి మాటేనని అన్నారు. మూడు రాజధానుల విషయంలో బిల్లు పెట్టే విషయంపై ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరుపై స్పందించిన సందర్భంగా జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లదని, ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని జీవీఎల్ […]
The post మూడు రాజధానులపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.