గోధుమల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం…!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఇతర దేశాలకు గోధుమ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వార్షిక వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో దాదాపు ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయి 7.79, రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరుకున్నాయి . ఈ నేపథ్యంలో దేశం నుంచి అన్ని రకాల గోధుమల ఎగుమతులపై మోడీ సర్కార్ నిషేధం విధించడం గమనార్హం. ఈ మేరకు అధిక ప్రొటీన్ గల దురుమ్ సహా పలు రకాల గోధుమలను […]

The post గోధుమల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం…! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this