హైదరాబాద్ తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..
హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా సుంకిశాల ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్ టెక్ వెల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుంకిశాలలో 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. రాబోయే వేసవి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు […]