చేతగాని పాల‌న‌.. అర్ధం ప‌ర్ధం లేని హామీలు..!

గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు జ‌న‌సేన నేత‌ నాదెండ్ల మనోహర్. పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడు సీఎం జగనులో ఆందోళన మొదలైందని విమ‌ర్శించారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే జగనుకు తెలిసిన విద్య అని విరుచుకుపడ్డారు. పాదయాత్రలో నెత్తిన చేతులు పెట్టుడు.. నుదిటికి ముద్దులు పెట్ట‌డం త‌ప్ప పాల‌న చేత‌కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నోటికొచ్చినట్టు అబ‌ద్దాలు చెప్తూ.. మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి.. తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడ‌టం […]

The post చేతగాని పాల‌న‌.. అర్ధం ప‌ర్ధం లేని హామీలు..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this