అమిత్ షాకు రేవంత్ తొమ్మిది ప్రశ్నలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను ఆయన విడుదల చేశారు. మాటలు కోటలు దాటతాయి.. చేతలు మాత్రం గడప దాటవు అనే సామెత కేంద్రంలోని మోడీ సర్కార్ కు సరిపోతుందన్నారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మోడీ పాలనలో వారి […]
The post అమిత్ షాకు రేవంత్ తొమ్మిది ప్రశ్నలు appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.