థాంక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘మనం’ లాంటి ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’. ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన శ్రీవెంకటేళ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్లు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అం‌డ్‌ స్టయిలిష్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటుంది. […]
Thanks! You've already liked this