ది వారియర్ టీజర్ రివ్యూ

మరో యాక్షన్ మూవీతో రెడీ అయిపోయాడు హీరో రామ్ పోతినేని. పక్కా పోలీస్ గెటప్ లో రామ్ నటించిన సినిమా ‘ది వారియర్’. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అంటే ఏదో హీరో గురించి పరిచయం చేసి విడిచిపెట్టలేదు. హీరో, హీరోయిన్, విలన్, హీరో తల్లి.. ఇలా అందర్నీ పరిచయం చేశారు. ‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, […]
Thanks! You've already liked this