పుతిన్ కు తీవ్ర అనారోగ్యం…!

రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు అమెరికన్ మ్యాగజైన్ న్యూ లైన్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఆయన బ్లడ్ క్యాన్సర్ లాంటి వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మ్యాగజైన్ తెలిపింది. రష్యన్ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పేర్కొంది. ఆ వ్యక్తి ఓ వ్యాపారవేత్తతో సంభాషించిన సమయంలో ఈ విషయాలను తెలిపినట్టు న్యూ లైన్స్ చెప్పింది. ఇదే సమయంలో బ్రిటన్ మాజీ గూఢచారి ఒకరు ఇదే విషయాన్ని వెల్లడించారు. పుతిన్ […]

The post పుతిన్ కు తీవ్ర అనారోగ్యం…! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this