ఆంధ్రా మొగాళ్లకు లైంగిక భాగస్వాములు అధికం

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మగవారు.. ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న ఏపీ మగవారు తమకు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ మగవాళ్ల జీవిత కాలంలో నలుగురు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉంటున్నారని సర్వే చెబుతోంది. ఏపీ మగవాళ్లు […]

The post ఆంధ్రా మొగాళ్లకు లైంగిక భాగస్వాములు అధికం first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this