Breaking : సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు కాల్పులు – కాల్పుల‌ను తిప్పికొట్టిన జ‌వాన్లు

ఛ‌త్తీస్ గ‌ఢ్ బీజాపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. దాంతో మావోయిస్టులు, జ‌వాన్ల‌కి మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. మావోయిస్టుల కాల్పుల‌ను తిప్పికొట్టారు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు.

Thanks! You've already liked this