అధిక ఉష్ణోగ్రతలపై వాతావరణ కార్యకర్త ఆందోళన

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 49డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలోని ముంగేశ్ పూర్ ప్రాంతంలో అత్యధికంగా 49.2 డిగ్రీల సెల్పియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. నజఫ్ ఘర్ ప్రాంతంలో 49.1 డిగ్రీల సెల్పియస్ ఉష్ణోగ్రత రికార్డు అయింది. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై వాతావరణ కార్యకర్త లీసీప్రియా కంగుజామ్(10) ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లలకు కలుగుతున్నట్టు ఫ్ల కార్డ్ […]

The post అధిక ఉష్ణోగ్రతలపై వాతావరణ కార్యకర్త ఆందోళన appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this