వికారాబాద్ జిల్లా కేంద్రంలో – డెంగ్యూ ర్యాలీ

వికారాబాద్, (ప్రభ న్యూస్) : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బీజేపీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎంహెచ్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డెంగ్యూ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామ‌న్నారు. దోమల నివారణ కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Thanks! You've already liked this