విజయ్ దేవరకొండ ‘ఖుషి’..

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్​ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

క్రిస్మస్​ను కానుకగా డిసెంబర్​ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో లైగర్​ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

The post విజయ్ దేవరకొండ ‘ఖుషి’.. appeared first on Vaartha.

Thanks! You've already liked this