భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారీ నజరానా..!

థామస్‌ కప్‌‌ను భారత్ గెలుచుకోవడం పట్ల దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత్ విజయం అపూర్వమని, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని జట్టును కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం థామస్‌ కప్‌ గెలిచిన భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించినట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ […]

The post భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారీ నజరానా..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this