ఈ సారి ప్రేక్షకులను ‘ఖుషి’ చేసే బాధ్యత విజయ్ -సామ్ లది..!

2001లో విడుదలైన ప్రేమకథా చిత్రం ఖుషి ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరింపజేసిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన పవన్ కళ్యాణ్, భూమిక తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ […]

The post ఈ సారి ప్రేక్షకులను ‘ఖుషి’ చేసే బాధ్యత విజయ్ -సామ్ లది..! first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this