ఈ నాలుగు ల‌క్ష‌ణాల‌తో ఉన్న భార్య వ‌స్తే..

ఆచార్య చాణ‌క్యుడు త‌న నీతిశాస్త్రంలో స్త్రీల ల‌క్ష‌ణాల‌ను వివ‌రిస్తూ.. వారికి ఉన్న 4 ల‌క్ష‌ణాల వ‌ల్ల భ‌ర్త‌లు అదృష్ట‌వంతులు అవుతార‌ని వివ‌రించారు. ఇంత‌కీ ఏమిటా ల‌క్ష‌ణాలు.. స‌హ‌నం: ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన మొద‌టి గుణం స‌హ‌నం. ఈ గుణం ఉన్న స్త్రీలు త‌మ కుటుంబాన్ని భ‌ర్త‌ను మ‌ధ్య‌లో వ‌దిలిపెట్ట‌రు. అలాంటి స్త్రీలు ప్ర‌తి విష‌యంలోనూ భ‌ర్త‌తో క‌లిసే ఉంటారు. వారికి స‌హాయం చేస్తారు. సంస్కార‌వంతం: నీతి శాస్త్రాల ప్ర‌కారం విద్యావంతులైన, సంస్కార‌వంత‌మైన స్త్రీలు తప్పొప్పుల‌ను గుర్తించే అవ‌గాహ‌న […]

The post ఈ నాలుగు ల‌క్ష‌ణాల‌తో ఉన్న భార్య వ‌స్తే.. appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this