మహారాష్ట్ర సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా కీ రోల్ !

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా బిస్వా శర్మ కీ రోల్ పోషిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈశాన్యంలో ప్రభుత్వాలను పడగొట్టడంలో మంచి హస్తవాసి చూపుతున్నట్టు పేరు పొందిన ఈయన ఈ పరాయి రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వాన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు గౌహతి చేరుకోగానే శర్మ వారికి ‘ఆశ్రయం’ కల్పిస్తున్నారని ఓ వైపు అస్సోం 55 లక్షల మంది ప్రజలు […]

The post మహారాష్ట్ర సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా కీ రోల్ ! first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this