జులై 15 నుంచి సీయూఈటీ పరీక్షలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ-2022 పరీక్షలు జులై 15 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. ఈమేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. మొత్తం 554 నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు..

మొత్తం 86 వర్సిటీల్లో ప్రవేశాల కోసం 9,50,804 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. రిజిస్ట్రేషన్‌, సవరణ చేసుకోవడానికి ఈనెల 23 నుంచి 24 వరకు గడువు ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this