క్యూఆర్ కోడ్ పేమెంట్స్తో మోసపోకూడదంటే..
స్ట్రీట్ వెండర్స్ నుంచి షాపింగ్ మాల్స్ వరకూ ఇప్పుడు పేమెంట్స్ అన్నీ క్యూఆర్ కోడ్ తోనే జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ వచ్చాక లిక్విడ్ క్యాష్ లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే క్యూఆర్ కోడ్ పేమెంట్స్తో ఎంత వెసులుబాటు ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంది. అదెలాగంటే.. దేశమంతా ఉపయోగిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ పద్ధతిని కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతా వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా రాబడతున్నారు. […]
The post క్యూఆర్ కోడ్ పేమెంట్స్తో మోసపోకూడదంటే.. first appeared on teluguglobal.in.