వేతనాల పెంపుకు నిర్మాతల అంగీకారం – సినీ కార్మికుల సమ్మె విరమణ‌

వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిన్నటి నుంచి సమ్మెకు దిగిన తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి షూటింగులకు హాజరు అవనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. 2 గంటల‌ పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై దిల్ రాజు అద్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్టు […]

The post వేతనాల పెంపుకు నిర్మాతల అంగీకారం – సినీ కార్మికుల సమ్మె విరమణ‌ first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this