‘బీజేపీ నేతలు సుద్దులు చెప్పడ‍ం మాని, కిసాన్ సమ్మాన్ యోజనలో కొత్త వారికి అవకాశం కల్పించండి’

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంపై తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ఏడాదికి 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అది కూడా 35.74 లక్షల మందికే ప్రయోజనం చేకూరుతుందని సింగిరెడ్డి అన్నారు. అదే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారని, ఒక్కొక్క రైతు 10 వేల రూపాయలు పొందుతున్నారని ఆయన ఓ ప్రకటన‌లో తెలిపారు రైతుబంధు […]

The post ‘బీజేపీ నేతలు సుద్దులు చెప్పడ‍ం మాని, కిసాన్ సమ్మాన్ యోజనలో కొత్త వారికి అవకాశం కల్పించండి’ first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this