పెళ్లి వేడుక‌లో విషాద‌ఛాయ‌లు.. వ్య‌క్తి మృతి..!

పెళ్లి వేడుక‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఊరేగింపులో భాగంగా వ‌రుడు చేసిన నిర్వాకం ఓ నిండుప్రాణాన్ని బ‌లితీసుకుంది. వ‌రుడు గాల్లోకి జ‌రిపిన కాల్పుల్లో ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ బుల్లెట్ త‌న స్నేహితుడికి త‌గిలి త‌న ప్రాణాల‌ను కోల్పోయాడు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్ర‌హ్మ‌న‌గ‌ర్ ఏరియాలో చోటు జ‌రిగింది. మ‌నీష్ మాద్హేశియా అనే యువ‌కుడు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకున్నాడు. వివాహం అనంత‌రం కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బ‌రాత్ వేడుక‌లు జ‌రుపుకున్నారు. […]

The post పెళ్లి వేడుక‌లో విషాద‌ఛాయ‌లు.. వ్య‌క్తి మృతి..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this