ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు రేపే..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌(ప్రైవేట్‌గా) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని, అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.

ఏపీఓపెన్‌స్కూల్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి తమ మార్కులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అందుకోసం విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, అడ్మిషన్‌ నెంబర్లను వెబ్‌సైట్‌లో పేర్కొనాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this