వెంకయ్య రాష్ట్రపతి పదవి కోసం తపిస్తోన్న టీడీపీ

రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు అభాసుపాలయ్యారు. ఆయన అవమానపడ్డారు అనే దానికంటే టీడీపీ ప్రేరేపిత మీడియా చేసిన హంగామానే వెంకయ్య పరువు తీసింది. ‘ఉషాపతి కాబోయే రాష్ట్రపతి’ అంటూ ఒక చానెల్ ఆయన అభ్యర్థిత్వంపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఒకానొక సమయంలో వెంకయ్యనాయుడే ఈ వార్తలను ప్రమోట్ చేస్తున్నాడేమో అనే అనుమానాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కలిగాయి. ఒకవైపు వెంకయ్యనాయుడిని ప్రమోట్ చేసి భంగపడిన తెలుగుదేశం అనుకూల మీడియా ఆ తర్వాత రూట్ మార్చింది. తెలుగు వాడైన […]

The post వెంకయ్య రాష్ట్రపతి పదవి కోసం తపిస్తోన్న టీడీపీ first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this