మోడీ షావుకార్ల సేల్స్‌ మెన్‌!

మోడీ సర్కార్‌ పై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేసీఆర్‌.. తమ ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. రైతులు ఉగ్రవాదులుగా, వేర్పాటువాదులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మోడీ సభలో తమ గురించి బాగా మాట్లాడబోతున్నారని.. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారని చెప్పారు కేసీఆర్‌. మోడీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని.. తనను తాను […]

The post మోడీ షావుకార్ల సేల్స్‌ మెన్‌! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this