సిన్హా గెలుస్తారన్న నమ్మకం ఉంది- కేసీఆర్‌

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా. ఆయనకు మద్దతుగా జలవిహార్‌ లో టీఆర్‌ఎస్‌ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సీఎం కేసీఆర్‌, సిన్హా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌.. యశ్వంత్‌ గెలుస్తారన్న ఆశాభావం ఉందన్నారు. సిన్హాకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం తెలిపారు కేసీఆర్‌. లాయర్‌ గా, ఐఏఎస్‌ ఆఫీసర్ గా, రాజకీయ నేతగా యశ్వంత్‌ ఎదిగారని గుర్తు చేశారు. ఆర్థిక, విదేశాంగ శాఖలు సమర్ధవంతంగా […]

The post సిన్హా గెలుస్తారన్న నమ్మకం ఉంది- కేసీఆర్‌ appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this