మానవ రహిత విమాన పరీక్ష విజయవంతం

డీఆర్డీవో అభివృద్ధి చేసిన మానవ రహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఈ విమానాన్ని పరీక్షించారు. దీంతో మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా డీఆర్డీఏ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విమానానికి సంబంధించిన వివరాలను డీఆర్డీఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఉన్న ఓ డిమాన్‌స్ట్రేటర్‌ను భారత్ పరీక్షించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఇది పైలెట్ లేకుండానే పూర్తిగా దానంతట అదే […]

The post మానవ రహిత విమాన పరీక్ష విజయవంతం appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this