దీదీకి షాకిస్తున్న కేసీఆర్.. . యశ్వంత్ సిన్హాకి వెల్ కమ్ !
రాష్ట్రపతి ఎన్నిక ఏమోగానీ విపక్షాల్లో లుకలుకలు మొదలయ్యేట్టే ఉంది. ఇప్పటివరకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎంపిక చేయగా.. తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను విపక్షాలు ఎంపిక చేశాయి.. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. సిన్హా ఎంపికకు ఓకే చెప్పారు కూడా.. కానీ ఎందుకో ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు మార్చారు. ద్రౌపది ముర్ము తమ అభ్యర్థి అని బీజేపీ ముందే చెప్పి ఉంటే తాము ఆమెకే […]
The post దీదీకి షాకిస్తున్న కేసీఆర్.. . యశ్వంత్ సిన్హాకి వెల్ కమ్ ! first appeared on teluguglobal.in.