సమిష్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకుందాం : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : సమిష్టిగా అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయినటువంటి టౌన్ బ్యాంక్ డైరెక్టర్లలు 12 మందిని గెలిపించుకుందామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.. శనివారం ఓ ప్రైవేటు కల్యాణ మండపం నందు తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక సైనికులు పార్టీ నిర్ణయించేటువంటి అభ్యర్థులను గెలిపించుకుందామని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవర్ని నిలబెడితే వాళ్లే మనకు నాయకులందరూ జగనన్న ఏది ఆదేశిస్తే ఆచరించడమే మన కర్తవ్యం ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేటర్లు ఎలా పనిచేశారు అనేందుకు టౌన్ బ్యాంక్ ఎన్నికల ఒక తా స్కారం అన్నారు. మీరందరిని గెలిపించుకునేందుకు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎన్నికలను ఎవరు నిర్లక్ష్యం చేయరాదు అన్నారు. అనంతరం మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలే అందరికీ శ్రీరామరక్ష అని. ఎన్నికల్లో డైరెక్టర్లు గెలిపించుకుని బ్యాంకు నెంబర్ ఎంత అభివృద్ధి పనులకి తీసుకుని వెళ్దామని కోరారు. . ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అందరం ఏకతాటిపై నిలబడి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు భూమున్ అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్లు నరసింహాచారి, నాటి వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, ఎస్ కే బాబు, మాజీ ఎండి చంద్ర రెడ్డి, నీలం బాలాజీ, దొరై రాజు, పాల్గొన్నారు.

Thanks! You've already liked this