రేపు స్పీకర్ ఎన్నిక… ఇక మిగిలింది విశ్వాస పరీక్షే…!

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి వుంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ పదవికి మహా వికాస్ అఘాడీ అభ్యర్థిగా శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వే నామినేషన్ వేశారు. మరో వైపు బీజేపీ అభ్యర్థిగా రాహుల్ నార్వేకర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోలాబా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి రాజన్ సాల్వే శాసన సభకు ఎన్నికయ్యారు. […]

The post రేపు స్పీకర్ ఎన్నిక… ఇక మిగిలింది విశ్వాస పరీక్షే…! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this