తానే శాశ్వత ప్రధానిననే భ్రమలో మోడీ.. సీఎం కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ తానే శాశ్వత ప్రధానిననే భ్రమలో మోడీ ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జలవిహార్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మోడీ వల్ల దేశం తలదించుకోవాల్సి వస్తోందన్నారు. మీ కంటే ముందున్న ప్రధానులపై ఇలాంటి ఇలాంటి ఆరోపణలు ఏనాడూ రాలేదన్నారు. మీరు మౌనంగా ఉంటారేమో.. కానీ మేం అలా ఉండలేమన్నారు. పోరాటం చేస్తామన్నారు. వ్యక్తిగతంగా మోడీతో తనకు ఎలాంటి తగాదాలు లేవన్నారు. వందేళ్ల వరకు ఉపయోగపడే బొగ్గు మన దగ్గర ఉందన్నారు.

Thanks! You've already liked this