గాంధీజీ కాంస్య విగ్రాహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌

సంగారెడ్డి : పటాన్ చెరు మండలం బీడీఎల్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ప‌లు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు ప‌రిశ్ర‌మ‌ల యాజమాన్యం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఈ సంద‌ర్భంగా బీడీఎల్ పరిశ్రమ మెయిన్ గేట్ లో ఏర్పాటు చేసిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంత‌రం బీడీఎల్ పరిశ్రమలో నూతన వారేడ్ భవనాన్ని ఆయ‌న ప్రారంభించారు.

Thanks! You've already liked this