ఫస్ట్ లుక్ : బోల్డ్ లుక్ లో ఫ్యాన్స్ కి షాకిచ్చిన దేవరకొండ..!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ తోపాటు కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా […]

The post ఫస్ట్ లుక్ : బోల్డ్ లుక్ లో ఫ్యాన్స్ కి షాకిచ్చిన దేవరకొండ..! first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this