అక్రమ కట్టడాలు కూలిస్తే రాజకీయమా? – వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి […]

The post అక్రమ కట్టడాలు కూలిస్తే రాజకీయమా? – వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి first appeared on teluguglobal.in.

Thanks! You've already liked this