ముంబైని ముంచెత్తిన వానలు..!

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి వర్షలు ఎడ తెరిపి లేకుండా కొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల ప్రభావంతో వాయవ్య ముంబైలో పలు సబ్ వేలను అధికారులు మూసి వేశారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం […]

The post ముంబైని ముంచెత్తిన వానలు..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this