ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో ఎంపీలతో భేటీ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆపార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం.. 12.15 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Thanks! You've already liked this