ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ కు నివాళి..

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి యువ‌త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని, ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు.

Thanks! You've already liked this