ప్రారంభమైన పోలింగ్… ఓటు వేసిన ప్రధాని..!

ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఉదయం పార్లమెంట్ భవనంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్వినీ వైష్ణవ్ ఓటు వేశారు. వీరితో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 543 మంది లోక్ సభ […]

The post ప్రారంభమైన పోలింగ్… ఓటు వేసిన ప్రధాని..! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.

Thanks! You've already liked this