మ‌ణిపూర్ లో భూకంపం.. తీవ్ర‌త 4.5గా న‌మోదు

మ‌ణిపూర్ లో భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 4.5గా న‌మోదైంది. భూకంపం రావ‌డంతో అక్క‌డున్న ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. భ‌వ‌నాలు క‌దులుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్లు, కార్యాల‌యాల నుండి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

Thanks! You've already liked this